Shah Bano Case: సినిమాగా షా బానో కేసు.. దేశాన్ని కుదిపేసిన ఈ న్యాయపోరాటం కథ తెలుసా?
9 months ago
27
భారతదేశ చరిత్రలో చెప్పుకోదగ్గ కేసులు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది షా బానో కేసు. ఇది ‘ముస్లిం పర్సనల్ లా’ వర్సెస్ ‘సెక్యులర్ లా’ మధ్య జరిగిన పెద్ద యుద్ధం లాంటిదే. భరణం కోసం ఒక మహిళ చేసిన న్యాయపోరాటం పెను సంచలనం సృష్టించింది.