Shah Rukh Khan: షారుక్ ఖాన్‌కు తీవ్ర గాయాలు.. హుటాహుటిన అమెరికా తరలింపు
7 months ago
11
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ గాయపడ్డారు. ఆయన లేటెస్ట్ మూవీ ‘కింగ్’ (King) షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. ఓ యాక్షన్ సన్నివేశంలో డూప్ లేకుండా స్టంట్ చేస్తుండగా ఆయనకు గాయాలైనట్లు సమాచారం.