Shambala Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'శంబాల' మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?

1 month ago 5
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 8 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. ఆహా, ఓహో అనే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోలేదు కానీ.. థియేటర్‌లో ఓ సారి హ్యాపీగా చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది.
Read Entire Article