Shambala Movie: ఆది సాయికుమార్ 'శంబాల' మూవీ న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్..!
3 weeks ago
4
డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు. ప్రేమ కావాలి సినిమాలోని అతని నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.