Shambala Movie: బాక్సాఫీస్ దగ్గర 'శంబాల' బీభత్సం.. 4 రోజుల్లో ఎన్ని కోట్ల వసూళ్లంటే?

2 months ago 5
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 8 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. ఆహా, ఓహో అనే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోలేదు కానీ.. థియేటర్‌లో ఓ సారి హ్యాపీగా చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది.
Read Entire Article