Shambala Movie: రూ.20 కోట్ల సింహాసనంపై ఆది సాయికుమార్.. 'శంబాల'తో బ్లాక్ బస్టర్ కంబ్యాక్..!
2 months ago
5
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 8 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. ఆహా, ఓహో అనే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోలేదు కానీ.. థియేటర్‌లో ఓ సారి హ్యాపీగా చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది.