Shambala Movie: రూ.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఇప్పటివరకు 'శంబాల' సినిమాకు వచ్చిన లాభాలు ఎంతంటే?
2 months ago
10
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 8 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. ఆహా, ఓహో అనే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోలేదు కానీ.. థియేటర్‌లో ఓ సారి హ్యాపీగా చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది.