Shambala: ఆది సాయి కుమార్ మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల’.. థియేట్రికల్ రిలీజ్ డేట్ ఫిక్స్

4 months ago 8
హీరో ఆది సాయి కుమార్ నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్'. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
Read Entire Article