Shambala: ఆది సాయి కుమార్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’.. ఎమోషనల్ సాంగ్ రిలీజ్
2 months ago
5
ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఎమోషనల్ సాంగ్ రిలీజ్ చేశారు.