Shambala: నాని చేతుల మీదుగా ఆది సాయి కుమార్ ‘శంబాల’.. మిస్టికల్ ట్రైలర్ విడుదల
2 months ago
35
వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా రానున్న చిత్రం ‘శంబాల’. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు.