Shambala: ‘శంబాల’కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఎంతో హ్యాపీగా ఉంది: దర్శకుడు యుగంధర్ ముని
2 months ago
6
ఆది సాయి కుమార్ హీరోగా యుగంధర్ ముని దర్శకత్వంలో వచ్చిన సినిమా శంబాల. ఈ సినిమా థియేటర్స్ లో విజయవంతం కావడం పట్ల చిత్ర దర్శకుడు ఆనందంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ..