Shambala: ‘శంబాల’ మూవీ చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను.. డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో అల్లు అరవింద్
3 months ago
7
ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ‘శంబాల’ చిత్రం ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌ను నిర్వహించారు.