Shambhala Movie: టెర్రిఫిక్‌గా 'శంభాల' మూవీ ట్రైలర్.. గూస్‌బంప్స్ అంతే!

2 months ago 9
ఆది హీరోగా నటించిన శంభాల సినిమాపై ఆడియెన్స్‌లో సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. డిసెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Read Entire Article