Shankar Dada MBBS: 4కే వెర్షన్‌లో చిరంజీవి బ్లాక్ బస్టర్ కామెడీ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ రీ రిలీజ్.. ఏరోజు అంటే?

5 months ago 6

Chiranjeevi Shankar Dada MBBS Re Release: మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్‌లో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన కామెడీ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ రీ రిలీజ్ కానుంది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో మరోసారి విడుదల చేయనున్నారు.

Read Entire Article