Shankarabharanam: 45 ఏళ్ల తర్వాత కూడా తెలుగు సినిమా కీర్తి శిఖరం
3 hours ago
1
శంకరాభరణం చిత్రం 45 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కే. విశ్వనాధ్ దర్శకత్వంలో, 1980లో విడుదలై పాన్ ఇండియా విజయాన్ని సాధించింది. జాతీయ అవార్డులు, అంతర్జాతీయ గుర్తింపు పొందింది.