Shanmukha: ఆది సాయికుమార్‌- అవికాగోర్ షణ్ముఖ.. రిలీజ్ డేట్ ఫిక్స్

3 hours ago 1
ఆది సాయికుమార్, అవికాగోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ 'షణ్ముఖ' మార్చి 21న విడుదల కానుంది. ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకత్వం వహిస్తున్నారు.
Read Entire Article