Sharada: సీనియర్ నటి శారదకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు.. ఆమెకు లభించిన గొప్ప గౌరవమిది
3 months ago
9
సీనియర్ నటి శారదకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. కేరళ ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను అత్యున్నత సినీ పురస్కారమైన జేసీ డేనియల్ అవార్డుకు ఆమెను ఎంపిక చేసింది.