Sharath Kumar’s Exclusive Chit Chat with Family | శరత్ కుమార్ ఫ్యామిలీ ముచ్చట్లు
1 day ago
5
'సరస్వతి' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సీనియర్ నటుడు శరత్ కుమార్ ఓ ఆసక్తికరమైన చిట్ చాట్ నిర్వహించారు. తన సతీమణి రాధిక, కుమార్తె వరలక్ష్మితో కలిసి ఆయన చేసిన ఈ ముఖాముఖి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.