Sharwa37: శర్వానంద్ కొత్త సినిమా క్రేజీ అప్‌డేట్.. హీరోయిన్‌ను ఎత్తుకుని తిప్పుతూ...!
4 months ago
6
Sharwa37: గతకొంత కాలంగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఫేస్ చేస్తున్న శర్వానంద్‌కు రెండేళ్ల కిందట వచ్చిన ఒకే ఒక జీవితం మంచి బ్రేక్ ఇచ్చింది. మరీ ఆహా ఓహో అన్న రేంజ్‌లో నిర్మాతలకు భారీగా లాభాలు తెచ్చిపెట్టలేదు కానీ.. సేఫ్ జోన్‌లో మాత్రం నిలబెట్టింది.