నారీ నారీ నడుమ మురారి సినిమా ప్రమోషన్స్‌లో హీరో శర్వానంద్ న్యూ & స్టైలిష్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ట్రెండీ అవుట్‌ఫిట్, కాన్ఫిడెంట్ స్టైల్‌తో ప్రమోషనల్ ఈవెంట్స్‌లో హైలైట్ అయ్యారు. ఈ ప్రమోషన్స్ సందర్భంగా శర్వానంద్ సినిమా అప్‌డేట్స్‌తో పాటు తన లుక్‌పై కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.