Sharwanand: నారీ నారీ నడుమ మురారి మూవీ నుంచి 'భల్లే భల్లే' సాంగ్ రిలీజ్.. బ్యూటిఫుల్ మెలోడి మామ!

2 months ago 4
సంక్రాంతి పండక్కి రిలీజవుతున్న సినిమాల్లో 'నారీ నారీ నడుమ మురారి' ఒకటి. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు 'సామజవరగమనా' వంటి అల్టిమేట్ కామెడీ ఎంటర్‌టైనర్ తీసిన రామ్ అబ్బరాజు దర్శకుడు అవడంతో జనాల్లో ఫుల్ బజ్ ఏర్పడింది.
Read Entire Article