Sharwanand: సంక్రాంతి రేసులోకి శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారీ మూవీ..!

4 months ago 7
ఈ సంక్రాంతి సినిమా లవర్స్‌కి నిజంగా పండగే కానుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా సహా టాలీవుడ్‌ యంగ్‌ హీరోల తాజా సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఆ లిస్ట్‌లోకి చార్మింగ్ స్టార్ శర్వానంద్ సినిమా కూడా చేరింది.
Read Entire Article