Shatak: వందేళ్ల RSS ప్రస్థానంపై ‘శతక్’.. ఆసక్తి రేకెత్తిస్తున్న మూవీ ట్రైలర్

3 weeks ago 1
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ద ప్రస్థానాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన శతక్ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
Read Entire Article