Shirish Reddy Apologizes | రామ్ చరణ్‌కు సారీ!

1 year ago 34
హీరో రామ్‌ చరణ్‌ (Ram Charan), ఆయన అభిమానులకు నిర్మాత శిరీష్‌ (Shirish) క్షమాపణలు చెప్పారు. చరణ్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, ఆయన్ను ఎప్పుడూ కించపరిచే ఉద్దేశం లేదన్నారు. రామ్‌ చరణ్‌ హీరోగా తాము నిర్మించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమా ఫలితంపై శిరీష్‌ మాట్లాడారు. ఆ మూవీ హీరో, డైరెక్టర్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. దీంతో, రామ్‌చరణ్‌ అభిమానులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Entire Article