Shiva Movie: ఆల్ టైమ్ రికార్డు కొల్లగొట్టిన 'శివ'.. రీ రిలీజ్‌లో ఊచకోత కలెక్షన్లు!
3 months ago
8
అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచి భారతీయ సినిమా గమనాన్నే మార్చిన సినిమా 'శివ'. ఈ కల్ట్ క్లాసిక్ సినిమా పాతికేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత నవంబర్ 14న రీ-రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మరోసారి సంచలనం సృష్టించింది.