టాలీవుడ్‌లో అప్పట్లోనే సరికొత్త ట్రెండ్ క్రెయిట్ చేసిన సినిమా శివ (Shiva). ఒకటి. అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకులను విశేషంగా అలరించి సూపర్ హిట్ అయింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ మూవీ మరోసారి బాక్సాఫీసు ముందుకు రానుంది. ఈ నెల 14న రీ- రిలీజ్ (Shiva Re Release Date) కానుంది. ఈ సందర్భంగా నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ‘ది పంచ్ ఆఫ్ శివ డాక్యుమెంటరీ’ (The Punch Of Shiva Documentary) పేరిట వీడియో వదిలారు మేకర్స్.