Shivaji Shocking Comments | అమ్మాయిలు ఒళ్లు చూపించాలా.. శివాజీ షాకింగ్ కామెంట్స్

2 months ago 7
హీరోయిన్ల డ్రెస్సింగ్‌ స్టైల్‌పై నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘హీరోయిన్లు ఏవి పడితే ఆ బట్టలు వేసుకోకండి. చీరలోనే అందం ఉంది. సామాన్లు కనిపించే బట్టల్లో కాదు. ‘దరిద్రపు ము**. ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది. ఇంకాస్త మంచివి వేసుకోవచ్చుగా’ అని అనాలనిపిస్తుందని అన్నారు. #shivaji #tollywood #hyderabad
Read Entire Article