Shivaji: 'ప్రేమకు నమస్కారం'లో మహాదేవ నాయుడుగా పవర్‌ఫుల్‌ పాత్రలో శివాజి

5 months ago 8
యూట్యూబ్‌ సన్సేషన్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ప్రేమకు నమస్కారం' ఉల్క గుప్తా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శివాజీ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
Read Entire Article