Shivaji: విల‌క్ష‌ణ న‌టుడు శివాజీ ‘దండోరా’.. ఇదిగో మూవీ లేటెస్ట్ అప్‌డేట్

1 year ago 11
‘దండోరా’ చిత్రం లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని నిర్మాణంలో, ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. శివాజీ, నవదీప్, నందు, రవి కృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Read Entire Article