Shivangi First Look: లుంగీ క‌ట్టిన తెలుగు హీరోయిన్‌ - శివంగి ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేసిన సంక్రాంతికి వ‌స్తున్నాం డైరెక్ట‌ర్

2 months ago 4

Shivangi First Look: అచ్చ తెలుగు హీరోయిన్ ఆనంది ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న శివంగి మూవీ ఉమెన్స్ డే సంద‌ర్భంగా మార్చి 7న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశాడు. ఈ ఫ‌స్ట్ లుక్‌లో లుంగీ ధ‌రించి నుదుటిపై విభూతితో డిఫ‌రెంట్ లుక్‌లో ఆనంది క‌నిపిస్తోంది.

Read Entire Article