Shraddha Das Spotted at Zivame Store, Next Galleria Mall | మాల్ లో ఏంజెల్ ల శ్రద్ధా దాస్
7 months ago
38
అందాల నటి శ్రద్ధా దాస్ హైదరాబాద్‌లోని Next Galleria Mall లో ఉన్న Zivame Store వద్ద కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. క్యాజువల్ లుక్‌లో ఏంజెల్‌లా కనిపించిన శ్రద్ధా దాస్ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.