బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ముంబైలోని ప్రముఖ ప్రాంతం బాంద్రాలో రోడ్లపై కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. సింపుల్ కానీ స్టైలిష్ స్ట్రీట్ లుక్‌తో ఆమె పాపరాజ్జీల కెమెరాలకు చిక్కారు. ముంబై రోడ్లపై శ్రద్ధా కపూర్ కనిపించిన ఈ తాజా విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.