Shraddha Kapoor: ఆ హీరోయిన్ ప్రపోజ్ చేస్తే నో చెప్పాను.. అందుకే వాళ్లతో కొట్టించింది: బేబీ జాన్ హీరో కామెంట్స్ వైరల్

4 weeks ago 6

Shraddha Kapoor: బేబీ జాన్ మూవీలో హీరోగా నటించిన వరుణ్ ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హీరోయిన్ శ్రద్ధా కపూర్ తనకు ప్రపోజ్ చేసినా తాను రిజెక్ట్ చేశానని, అందుకే తనను ముగ్గురితో కలిసి కొట్టించిందని అతడు చెప్పడం విశేషం.

Read Entire Article