Shraddha Kapoor: పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్?.. ఫ్యాన్ ప్రశ్నకు అదిరిపోయే రిప్లై ఇచ్చిన శ్రద్ధా కపూర్
1 month ago
3
సినీ సెలబ్రిటీలు ఎప్పుడూ మీడియా ఫోకస్‌లో ఉంటారు. వాళ్లు ఎక్కడికి వెళ్లినా న్యూసే అవుతుంది. ముఖ్యంగా హిందీ హీరోయిన్ల పర్సనల్ లైఫ్, పెళ్లి మ్యాటర్ గురించి తెలుసుకోవాలని నెటిజన్లు తెగ ఆరాటపడుతుంటారు.