Shraddha Kapoor: ప్రధాని మోడీని ఇన్‌స్టా ఫాలోయర్లలో దాటేసిన శ్రద్ధా కపూర్, నెక్ట్స్ టార్గెట్ ప్రియాంక చోప్రా

5 months ago 7

Shraddha Kapoor Instagram followers: బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న శ్రద్ధా కపూర్ స్త్రీ2 మూవీ హిట్‌తో తన క్రేజ్‌ని మరింత పెంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్లలో ప్రధాని నరేంద్ర మోడీని అధిగమించింది. 

Read Entire Article