Shriya Saran: భర్త డేటింగ్ సీక్రెట్ లీక్ చేసిన శ్రియ.. ఆ పని చేసి ఇంప్రెస్ చేశాడట!
4 months ago
12
సినిమాల కంటే కూడా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించే జనాలు ఎక్కువగా ఆరా తీస్తుంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ల లవ్ స్టోరీస్, డేటింగ్ సీక్రెట్స్‌పై క్యూరియాసిటీ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది.