Shruthi Haasan: ‘మెన్స్ ఎక్స్‌పీ’పై శ్రుతి హాసన్... బాబోయ్ పోస్టర్ అరాచకం మామ..!

1 year ago 37
Shruthi Haasan: శ్రుతి హాసన్ మల్టీ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోవడంలో శ్రుతి హాసన్ ముందుంటారు. తాజాగా ఆమె MensXP మ్యాగజైన్ అక్టోబర్ 2024 సంచిక కోసం ఏఐ టెక్నాలజీని వాడి ఫోటో షూట్ చేశారు.
Read Entire Article