Shruthi hasan: గోత్ థీమ్‌తో క్రిస్మస్ సెల‌బ్రేట్ చేస్తున్న స్టార్ హీరోయిన్ శృతి హాసన్..

4 weeks ago 3
స్టార్ హీరోయిన్ శ్రుతీ హాస‌న్ క్రిస్మ‌స్ సీజ‌న్‌ను ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకోవ‌టానికి సిద్ధ‌మైంది. ఈ సెల‌బ్రేష‌న్స్ ద్వారా కొత్త సంవ‌త్స‌రాదిని స‌రికొత్త ఉత్సుక‌త‌లో ప్రారంభించ‌టానికి ఆమె అడుగులు వేస్తున్నారు. క్రిస్మ‌స్ పండుగ‌ను శ్రుతీ హాస‌న్ త‌న‌దైన శైలిలో జ‌రుపుకోవ‌టానికి సెల‌బ్రేష‌న్స్‌ను మొద‌లు పెట్టింది.
Read Entire Article