Shruti Haasan: శృతి హాసన్ ది ఐ పేరుతో ఓ హాలీవుడ్ మూవీ చేస్తోంది. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్ కాబోతోంది. ఈ హాలీవుడ్ మవూఈకి డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించాడు.