Shubham OTT: ఓటీటీలోకి సమంత శుభం మూవీ.. ఇదిగో స్ట్రీమింగ్ డీటెయిల్స్

1 day ago 3
సమంత నిర్మించిన 'శుభం' చిత్రం జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. మే 9న విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అయింది. సమంత నిర్మాణంలో వచ్చిన తొలి సినిమా ఇది.
Read Entire Article