Shyam Benegal:: దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూత..!

1 month ago 5
Shyam Benagal: ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్‌ మృతిచెందాడు. గతకొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తాజాగా మరణించాడు. ప్రస్తుతం ఆయన వయసు 90 ఏళ్లు. ఆయన మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముుకున్నాయి.
Read Entire Article