Siddarth Marriage: హీరో సిద్ధార్థ, అదితి రావు హైదరీ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
4 months ago
3
సిద్ధార్థ్ - అదితి రావు ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వీరిద్దరికి కూడా ఇంది రెండో పెళ్లి కావడం విశేషం.