Siddhu Jonnalagadda Comments In Jack Movie Pre Release Event: సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ తెలుగు ఎంటర్టైనర్ సినిమా జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన జాక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చందూ మొండేటి ఓ సినిమా బాకీ ఉన్నారని చెప్పాడు.