Siddhu Jonnalagadda About Jack And Bommarillu Bhaskar: హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ జాక్. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా చేస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన జాక్ ట్రైలర్ ఏప్రిల్ 3న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్ చేశాడు.