Siddhu Jonnalagadda: 'బడాస్‌'గా సిద్దూ జొన్నలగడ్డ.. నెక్స్ట్ లెవల్‌లో ఫస్ట్ లుక్ పోస్టర్!

8 months ago 13
'జాక్' కొట్టిన దెబ్బ నుంచి సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. టిల్లు సిరీస్ రేంజ్‌లో హిట్టవుతుందనుకుంటే.. ఊహించని విధంగా ఫట్ అయింది. ప్రస్తుతం ఈ కుర్ర హీరో సాలిడ్ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. కాగా సిద్ధూ జొన్నలగడ్డ తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించారు.
Read Entire Article