Siddhu Jonnalagadda: రవితేజ మిస్టర్ బచ్చన్‌లో డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఓ యాక్షన్ ఎపిసోడ్‌లో రవితేజతో కలిసి సిద్ధు జొన్నలగడ్డ అభిమానులకు కనిపిస్తాడని అంటున్నారు.