Siddhu Jonnalagadda: సిద్దూ జొన్నలగడ్డ జాక్ మూవీ స్టోరీ ఇదేనా?.. బ్లాక్ బస్టర్ పక్కా మామ!
1 month ago
5
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘జాక్ - కొంచెం క్రాక్’. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.