Siddu Jonnalagadda: అప్పుడు నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్.. ఇప్పుడు థియేటర్లలోకి సిద్దు జొన్నలగడ్డ మూవీ.. పేరు మార్చి రిలీజ్

2 months ago 4
Siddu Jonnalagadda: కష్ణ అండ్ హిస్ లీల సినిమా వేరే పేరుతో థియేర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఒకప్పుడు నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ మూవీ.. ఇప్పుడు థియేటర్ల రిలీజ్ కానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Read Entire Article