Siddu Jonnalagadda: సెన్సేషనల్ దర్శకుడితో సిద్దూ జొన్నలగడ్డ నెక్స్ట్ మూవీ.. ఇది కదా కాంబినేషన్ అంటే!

7 months ago 25
టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ మరో ఆసక్తికరమైన మలుపు తీసుకుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సిద్ధుకు జాక్, తెలుసు కదా సినిమాలు బ్రేకులు వేశాయి. అయితే.. తాజాగా సిద్దూ తన నెక్స్ట్ సినిమాను లాక్ చేసినట్టు తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Entire Article