Silent Movie: భాగమతి ఫేమ్ డైరెక్టర్ జి అశోక్ ఓ మూకీ మూవీ చేయబోతున్నాడు. ఈ సెలైంట్ మూవీకి ఉఫ్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. నోరా ఫతేహి, నుష్రత్ బరుచా, సోనమ్ షా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కానున్నట్లు సమాచారం.